జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక | district best teachers | Sakshi
Sakshi News home page

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

Published Fri, Sep 2 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

district best teachers

నేడు జేఎన్‌టీయూకేలో పురస్కారాల ప్రదానం
 
బాలాజీచెరువు (కాకినాడ) :
ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 89 మందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తూ డీఈఓ ఆర్‌.నరసింహారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇవ్వవలసి ఉన్నా ఆ రోజు వినాయక చవితి కావడంతో శనివార  జేఎన్‌టీయూకేలో జిల్లాకు చెందిన మంత్రులు పురస్కారాలు అందజేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement