జిల్లా క్రీడాకారుల హవా
Published Sun, Sep 11 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్–13 బాలుర డబుల్స్ పోటీల్లో అభినవ్ సాయిరాం (వరంగల్), కె.లోకేష్‌రెడ్డి(హైదరాబాద్), అండర్–15 డబుల్స్ విభాగంలో బి.రితిన్(వరంగల్), టి.పవన్‌కృష్ణ(ఖమ్మం) టైటిల్స్ చేజిక్కించుకున్నారు.
Advertisement
Advertisement