నార్కట్‌పల్లి : జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్స్ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపికలను సెస్టెంబర్ 4వ తేదీన నార్కట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించనున్నటు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగా క్రీడాకారులు ఉదయమే పాఠశాల ఆవరణకు చేరుకోవాలని సూచించారు.
సెప్టెంబర్ 4న సాఫ్ట్‌బాల్ జిల్లాస్థాయి ఎంపికలు
Published Sat, Aug 27 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
Advertisement
Advertisement