దుర్గమ్మకు 5,116 డాలర్ల విరాళం
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు యూఎస్‌ఏకు ఓ భక్తుడు 5116 డాలర్లు విరాళంగా అందచేశారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న మాడుగుల నాగభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు.
Published Tue, Aug 9 2016 9:54 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM