సమ్మెను విజయవంతం చేయాలి | doto success in countrywide samme | Sakshi
Sakshi News home page

సమ్మెను విజయవంతం చేయాలి

Aug 31 2016 12:24 AM | Updated on Jul 10 2019 7:55 PM

సమ్మెను విజయవంతం చేయాలి - Sakshi

సమ్మెను విజయవంతం చేయాలి

కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2వ తేదీన నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టియూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ౖ»ñ క్‌ ర్యాలీ నిర్వహించారు.

కోదాడఅర్బన్‌ : కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2వ తేదీన నిర్వహించే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టియూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ౖ»ñ క్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ, ఇఫ్టూ డివిజన్‌ కార్యదర్శులు ఎస్‌.రాధాకష్ణ, బాదె రాము, నాయకులు ఎస్‌కె.లతీఫ్, కుక్కడపు ప్రసాద్, ముత్యాలు, రవి, మాధవరావు, సైదులు, రాఘవులు, శ్రీను, వి.నర్సింహారావు, భిక్షం తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement