కలెక్టరేట్‌లో ఇ–ఆఫీస్‌ ప్రారంభం | e-office programe started in collectorate by rahul bojja | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఇ–ఆఫీస్‌ ప్రారంభం

Published Sat, Oct 1 2016 10:24 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

e-office programe started in collectorate by rahul bojja

సాక్షి,సిటీబ్యూరో: పేపరు లెస్‌ కార్యాలయం లక్ష్యంగా శనివారం కలెక్టరేట్‌లో  ఇ–ఆఫీస్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా  లాంఛనంగా  ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని తొమ్మిది విభాగాల ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని స్కాన్‌ చే సి, వాటిని  భద్రపరిచే  చర్యలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ త్వరలో అన్ని జిల్లా  కార్యాలయాల్లో ఇ–ఆఫీస్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ భారతి హోళికేరి, ఏజేసీ అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement