ఎర్రకాలువలో తిరగబడిన ఫెడల్ బోట్
జంగారెడ్డిగూడెం రూరల్ : జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో ప్రారంభమైన బోటింగ్ షికారు పర్యటనలో భాగంగా ఆదివారం జలాశయంలోకి షికారుకు వెళ్లిన ఫెడల్ బోట్ బోల్తాపడింది.
Published Sun, Jun 11 2017 9:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM