కొణతాల రామకృష్ణకు సతీ వియోగం | ex minister konatala ramakrishna wife padmavati dies | Sakshi
Sakshi News home page

కొణతాల రామకృష్ణకు సతీ వియోగం

Published Mon, Sep 26 2016 5:30 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ex minister konatala ramakrishna wife padmavati dies

విశాఖ : మాజీమంత్రి కొణతాల రామకృష్ణ సతీమణి పద్మావతి మరణించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందారు. కాగా పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా కొణతాలకు పలువురు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement