వి‘వాహ్‌’ ట్రెండ్జ్‌.. | expo in tajkrishna | Sakshi
Sakshi News home page

వి‘వాహ్‌’ ట్రెండ్జ్‌..

Published Fri, Dec 16 2016 11:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వి‘వాహ్‌’ ట్రెండ్జ్‌.. - Sakshi

వి‘వాహ్‌’ ట్రెండ్జ్‌..

సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి: అత్యాధునిక ఉత్పత్తుల ప్రదర్శన వివాహ్‌ ట్రెండ్జ్... నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో విభిన్న రకాల అలంకరణ ఉత్పత్తులతో పాటు డిజైనర్‌ దుస్తుల స్టాల్స్‌ కొలువుదీరినట్టు నిర్వాహకురాలు శాంతి కాంతీరవన్ తెలిపారు. తొలిరోజు ప్రదర్శనను ఫ్యాషన్ ప్రియులు, పేజ్‌త్రీ సోషలైట్స్‌ సందర్శించారు. ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు కొనసాగుతుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement