శ్రీకాకుళం జిల్లా హిర మండలం పాతకొమనాపల్లి గ్రామంలో శనివారం అర్థరాత్రి విద్యుత్ తీగలు తగిలి తండ్రీకొడుకులు బండి సింహాద్రి(50), బండి రమేష్(20) మృతిచెందారు.
శ్రీకాకుళం జిల్లా హిర మండలం పాతకొమనాపల్లి గ్రామంలో శనివారం అర్థరాత్రి విద్యుత్ తీగలు తగిలి తండ్రీకొడుకులు బండి సింహాద్రి(50), బండి రమేష్(20) మృతిచెందారు. ఈదురుగాలిగి విద్యుత్ తీగలు తెగిపడి ఇంటి ముంగిట నిద్రిస్తున్న తండ్రికొడుకులపై పడింది. ఈ సంఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బంధువులు ఆదివారం వేకువజామున శవాలను దహనం చేశారు.