చిత్తూరు: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా, కాలినడకన వెళ్లే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 53, 512మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తులు రద్దీ సాధారణం
Published Fri, Jan 29 2016 7:08 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM
Advertisement
Advertisement