ఇంటర్‌ ప్రవేశానికి 15న తుది గడువు | Final deadline for 15 years for inter-entry | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రవేశానికి 15న తుది గడువు

Published Mon, May 8 2017 11:52 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

Final deadline for 15 years for inter-entry

అనంతపురం రూరల్‌ :   జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాలలు, కళాశాలల జిల్లా కోఆర్డినేటర్‌ ఉషారాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.apswreis.inలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన మార్కుల జాబితాను జత చేసి దగ్గరలోని గురుకుల కళాశాలలో ఈనెల 15లోపు అందజేయాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement