తగ్గుముఖం పట్టిన వరద
కొవ్వూరు : గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 10.90 అడుగులకు చేరింది. దీంతో ఆనకట్టకి ఉన్న 175 గేట్లు మీటరు ఎత్తులేపి 4,69,190 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు.
Published Sun, Aug 7 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM