భద్రాద్రి
కలెక్టర్ :రాజీవ్ గాంధీ హన్మంతు
ఫోన్: 94909 57005
ఎస్పీ: అంబర్ కిషోర్ ఝా
ఫోన్: 94407 95200
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: ఎం.రామకిషన్(94409 03166)
ఓఎస్‌డీ: శోభన్ కుమార్(94407 95302)
డీఆర్‌డీఏ, డ్వామా పీడీ: జగత్‌కుమార్ రెడ్డి (89781 59494)
వైద్య ఆరోగ్య శాఖాధికారి: వెంకటేశ్వరరావు(98499 02522)
మండలాలు: 23 (కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు)
మున్సిపాలిటీలు: 4 (కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు)
గ్రామ పంచాయతీలు: 205
భారీ పరిశ్రమలు: సింగరేణి బొగ్గు గనులు, కేటీపీఎస్, నవభారత్ ఫెర్రో అల్లాయిస్, ఎన్‌ఎండీసీ–సిల్, భద్రాచలం పేపర్‌బోర్డ్, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్, భద్రాద్రి పవర్‌ప్లాంట్
సాగునీటి ప్రాజెక్టులు: కిన్నెరసాని, సీతారాంసాగర్, తాలిపేరు, పెదవాగు, సింగభూపాలెం, మూకమామిడి
ఎమ్మెల్యేలు: జలగం వెంకటరావు(కొత్తగూడెం), కోరం కనకయ్య(ఇల్లందు), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), సున్నం రాజయ్య(భద్రాచలం)
ఎంపీలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(ఖమ్మం), సీతారాంనాయక్(మహబూబాబాద్)
ఆలయాలు, పర్యాటకం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం, కిన్నెరసాని అభయారణ్యం, అశ్వారావుపేటలో గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతం
జాతీయ రహదారి: విజయవాడ–జగదళ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్–ఖమ్మం–కొత్తగూడెంలను కలుపుతూ ఛత్తీస్‌గఢ్‌కు మరో హైవే కోసం ప్రతిపాదనలు పంపారు.
హైదరాబాద్ నుంచి దూరం: 280 కి.మీ.
ఖనిజ వనరులు: బొగ్గు గనులు