నాగర్కర్నూల్
కలెక్టర్ : ఈ.శ్రీధర్
ఎస్పీ : కల్మేశ్వర్ సింగనార్
ఇతర ముఖ్య అధికారులు
డీఈవో: జనార్దన్‌రావు
డీఎంహెచ్‌వో: సుధాకర్‌లాల్
జిల్లా జనాభా: 8,60,613
విస్తీర్ణం: 6,924 చదరపు కిలోమీటర్లు
మండలాలు: 20
నాగర్‌కర్నూల్, తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తెలకపల్లి, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, కల్వకుర్తి, ఊర్కొండపేట, వెల్దండ, వంగూరు, చారగొండ
రెవెన్యూ డివిజన్లు: 3 (నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట)
మున్సిపాలిటీలు: 4 (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి), గ్రామ పంచాయతీలు: 329
ఎంపీ: నంది ఎల్లయ్య (నాగర్‌కర్నూల్)
ఎమ్మెల్యేలు: జూపల్లి కష్ణారావు (కొల్లాపూర్), గువ్వల బాలరాజు (అచ్చంపేట), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), మర్రి జనార్దన్‌రెడ్డి (నాగర్‌కర్నూల్)
నీటి పారుదల: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్ వద్ద 8.61 టీఎంసీలు, వట్టెం వద్ద 16.58 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు
పర్యాటకం: నల్లమల అటవీ ప్రాంతం, సోమశిల పురాతన శివాలయాలు, మాధవస్వామి దేవాలయం, అచ్చంపేట ఉమా మహేశ్వరక్షేత్రం, రంగాపూర్ ఉర్సు, సలేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, కల్వకుర్తిలో సిర్సనగండ్ల సీతారామస్వామి ఆలయం, ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం, వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయం, నందివడ్డెమాన్ పురాతన ఆలయాలు, శనైశ్వర క్షేత్రం, పాలెం వెంకటేశ్వరస్వామి దేవాలయం, జటప్రోల్ ఆలయాలు, సప్త నదుల సంగమ క్షేత్రం
హైదరాబాద్ నుంచి దూరం: 120 కిలోమీటర్లు
ఖనిజాలు: ఇనుము