నల్లగొండ సమగ్ర స్వరూపం | Full details of Nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండ సమగ్ర స్వరూపం

Published Thu, Oct 13 2016 1:14 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Full details of  Nalgonda district

జిల్లా కలెక్టర్‌
గౌరవ్‌ ఉప్పల్‌
ఫోన్‌: 9985915000
ఎస్పీ
ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి
ఫోన్‌: 9440795600

ఇతర అధికారులు
జేసీ: నారాయణరెడ్డి    9985915006
జెడ్పీ సీఈవో: ఆర్‌.మహేందర్‌రెడ్డి    9849903266
అగ్రికల్చర్‌ జేడీ: బి.నర్సింహారావు    8886614422
డీఆర్‌వో: ఆర్‌.అంజయ్య    9948455538
డీటీసీ: ఎం.చంద్రశేఖర్‌గౌడ్‌    9948661750
డీపీవో: ప్రభాకర్‌రెడ్డి    9949810538
డీఎంహెచ్‌వో: డాక్టర్‌ భానుప్రకాశ్‌    9966921036
మండలాలు 31: నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, తిరుమలగిరి, పెదవూర, గుర్రంపోడు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు, నకిరేకల్, నార్కట్‌పల్లి, కేతేపల్లి, కట్టంగూరు, చిట్యాల, శాలిగౌరారం, డిండి, చింతపల్లి, దేవరకొండ, పీఏపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి
రెవెన్యూ డివిజన్లు 3: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మున్సిపాలిటీలు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ

పంచాయతీలు: 516
ముఖ్య పరిశ్రమలు: ప్రతిపాదిత యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, మిర్యాలగూడ పరిసరాల్లోని పారా బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌
ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్లగొండ), ఎన్‌.భాస్కరరావు(మిర్యాలగూడ), కె.జానారెడ్డి(నాగార్జునసాగర్‌), వేముల వీరేశం(నకిరేకల్‌), రమావత్‌ రవీంద్రకుమార్‌(దేవరకొండ), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(మునుగోడు)
ఎంపీలు: గుత్తా సుఖేందర్‌రెడ్డి(నల్లగొండ), బూర నర్సయ్యగౌడ్‌(భువనగిరి)
పర్యాటక ప్రాంతాలు: నాగార్జునసాగర్, పానగల్లు
దేవాలయాలు: వాడపల్లి శివాలయం, నాగార్జునసాగర్‌లోని బౌద్ధారామం, పానగల్లు ఛాయా సోమేశ్వరస్వామి, దామరచర్ల మండలం కల్లేపల్లి మైసమ్మ దేవాలయం
జాతీయ రహదారులు: నార్కట్‌పల్లి-అద్దంకి ఎన్‌హెచ్‌ 65
రైల్వే లైన్లు: సికింద్రాబాద్‌ నుంచి చిట్యాల, నల్లగొండ, మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు లైన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement