పీడీఎఫ్‌ అభ్యర్థిగా గేయానంద్‌ | geyanand declared pdf candidate | Sakshi
Sakshi News home page

పీడీఎఫ్‌ అభ్యర్థిగా గేయానంద్‌

Published Sun, Oct 9 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

geyanand declared pdf candidate

అనంతపురం ఎడ్యుకేషన్‌ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా ఎమ్మెల్సీ గేయానంద్‌ బరిలో దిగనున్నారు. ఈ మేరకు స్థానిక కొత్తూరు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో సోమవారం నిర్వహించే సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement