ప్రేమజంట వివాదం.. బాలిక ఆత్మహత్యాయత్నం | Girl attempts suicide over love disputes | Sakshi
Sakshi News home page

ప్రేమజంట వివాదం.. బాలిక ఆత్మహత్యాయత్నం

Published Tue, Jan 19 2016 10:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

Girl attempts suicide over love disputes

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ ప్రేమజంట మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రేమజంటకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనంతరం పోలీసులు బాలికను బాలసదన్‌కు తరలించారు. అక్కడుకు వెళ్లిన బాలిక మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు పేర్కొన్నారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement