వడదెబ్బ సోకి బాలిక మృతి | girl died by sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బ సోకి బాలిక మృతి

Published Tue, Mar 7 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

girl died by sun stroke

 పాములపాడు: మండలంలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన నీలావతి, రామచంద్రరావు దంపతుల కుమార్తె ఆరెకటిక భావన(13) అనే బాలిక వడదెబ్బ సోకి  సోమవారం  మృతిచెందింది.  ఈనెల 5న ఇంటి వద్ద తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆత్మకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు  తీసుకెళ్లారు. వడదెబ్బ సోకిందని మెరుగైన వైద్యం కోసం డాక్డర్లు కర్నూలుకు రెఫర్‌ చేశారు. ఇక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృత్యుడికి చేరింది. ఇద్దరు కుమార్తెలలో చిన్న కూతురును కోల్పోవ్వడంతో తల్లిదండ్రులు  కన్నీరు మునీ​‍్నరుగా విలపించారు. మృతురాలు లింగాల గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement