భూమి ఇవ్వండి | Give us Land: dalit women | Sakshi
Sakshi News home page

భూమి ఇవ్వండి

Published Mon, Sep 14 2015 11:50 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

Give us Land: dalit women

ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను రీసర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. దళిత మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఆరికపాడుకు చెందిన దళిత మహిళలు ఈ రోజు స్థానిక తహసిల్దార్ కార్యలయం ఎదుట ధర్నానిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన భూములను దళితులకు పంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement