ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ | Godavari flood water to Sripada ellampalli project | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ

Published Mon, Jul 18 2016 4:31 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

Godavari flood water to Sripada ellampalli project

గోదావరి వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కళకళలాడుతోంది. 20 టీఎంసీల సామర్ధ్యమున్న ఈ జలాశయంలో ప్రస్తుతం 10.2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement