పుష్కరాలకు బంగారు నాణేల విడుదల
పుష్కరాలకు బంగారు నాణేల విడుదల
Published Fri, Aug 5 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
విజయవాడ(లబ్బీపేట) :
కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని తనిష్క్ షోరూం ప్రత్యేక నాణేలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ రోడ్డులోని తనిష్క్‌లో ఆ షోరూమ్ అధినేత్రి జోగులాంబ ఈ నాణేలను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నాణెంలో ఒక వైపు కృష్ణాపుష్కరాల చిహ్నం.. మరోవైపు కృష్ణవేణి చిత్రాలను ముద్రించారు. వీటిని 22 క్యారెట్ల బంగారంతో 2 గ్రాములు, 4 గ్రాముల బరువుతో విడుదల చేశారు. పుష్కరాలను పురస్కరించుకుని శనివారం బంగారు ఆభరణాల కొనుగోలు చేసిన వారికి మజూరీపై 10 శాతం రాయితీ ఇసాత్మని జోగులాంబ తెలిపారు. శ్రావణమాసం రాకను పురస్కరించుకుని శుక్రవారం షోరూమ్‌లో వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.
Advertisement
Advertisement