పద్మాదేవేందర్‌రెడ్డికి మొక్కలు అందిస్తున్న నాయకులు
సిరిసిల్ల : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సిరిసిల్లకు వచ్చారు. ఆమెకు టీఆర్‌ఎస్ నాయకులు బైపాస్ రోడ్డులో టీఆర్‌ఎస్ నాయకులు స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌వీ నాయకులు మొక్కలు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, కౌన్సిలర్లు దార్నం అరుణ, గుండ్లపల్లి పూర్ణచందర్, రిక్కుమల్ల సంపత్, వెంగల లక్ష్మీనర్సయ్య, టీఆర్‌ఎస్ నాయకులు సామల దేవదాస్, గూడూరి ప్రవీణ్, సబ్బని హరీశ్, దిడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.