ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివి గతేడాది వెలువడిన ఫలితాల్లో 80 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించి న విద్యార్థులకు ‘గ్రీన్ ఇంక్ గోల్డ్ కలర్ పెన్’ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ‘మా స్టార్జీ ఫౌండేషన్’ జిల్లా అధ్యక్షుడు సుదమల్ల లింగమూర్తి తెలిపారు
-
అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
పోచమ్మమైదాన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివి గతేడాది వెలువడిన ఫలితాల్లో 80 శాతం కన్నా ఎక్కువ మార్కులు సాధించి న విద్యార్థులకు ‘గ్రీన్ ఇంక్ గోల్డ్ కలర్ పెన్’ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ‘మా స్టార్జీ ఫౌండేషన్’ జిల్లా అధ్యక్షుడు సుదమల్ల లింగమూర్తి తెలిపారు. ఆసక్తిగలవారు తమ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, కులం, మార్కుల మెమో జిరాక్స్ ప్రతులను జతపర్చి ఈ నెల 31లోగా దరఖాస్తులను కార్యాలయానికి పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు 85238 29732 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఎంపికైన వారికి సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డులు అందజేస్తామన్నారు.