ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి | guru pournami celebrations in in anantapur | Sakshi
Sakshi News home page

ప్రశాంతి నిలయంలో ఘనంగా గురుపౌర్ణమి

Published Fri, Jul 31 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

guru pournami celebrations in in anantapur

పుట్టపర్తి(అనంతపురం): అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రశాంతి నిలయంలో శుక్రవారం ఉదయం ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల గురు వందనంతో వేడుకలు మొదలయ్యాయి. దేశ, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. ఈ వేడుకలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి గీతారెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement