26న గురుకుల కళాశాల కౌన్సెలింగ్‌ | gurukula college councelling on 26th | Sakshi
Sakshi News home page

26న గురుకుల కళాశాల కౌన్సెలింగ్‌

Published Wed, May 24 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

gurukula college councelling on 26th

అనంతపురం రూరల్‌ : సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్‌ ప్రవేశానికి ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న బాలురకు కాళసముద్రం, 27న కురుగుంట కళాశాలలో బాలికలకు కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌ వచ్చే విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, ఫిజికల్‌ పిట్‌నెస్‌ ధ్రువపత్రంతో పాటు 4పాస్‌ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement