21న హ్యాండ్‌బాల్‌ జిల్లాజట్టు ఎంపికలు | handball district team selection by 21st | Sakshi
Sakshi News home page

21న హ్యాండ్‌బాల్‌ జిల్లాజట్టు ఎంపికలు

Published Tue, Jul 19 2016 7:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

handball district team selection by 21st


కడప స్పోర్ట్స్‌ :

హ్యాండ్‌బాల్‌ జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21వ తేదీన కడప నగరంలోని రైల్వేస్టేషన్‌ వద్ద హాజరుకావాలని జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వి. లక్ష్మణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17న నిర్వహించిన ఎంపికల్లో జిల్లాజట్టుకు ఎంపికైన క్రీడాకారులకు కర్నూలులో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఎంపికైన క్రీడాకారులు అర్హత పత్రాలు, ఆధార్‌కార్డ్, 4 పాస్‌పోర్టు సైజు ఫొటోలు వెంట తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలకు 93474 21927 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement