హన్మకొండ లయన్స్‌క్లబ్‌కు బెస్ట్ బ్యానర్ అవార్డు
Published Mon, Aug 8 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
హన్మకొండ కల్చరల్ : సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తున్న హన్మకొండ లయన్స్‌క్లబ్ 2015–16 సంవత్సరానికి బెస్ట్ బ్యానర్ అవార్డు కు ఎంపికైంది.
సికింద్రాబాద్‌లో శని వారం రాత్రి జరిగిన సమావేంలో మ ల్టిఫుల్ చైర్‌పర్సన్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్న ర్ బీఎన్.రెడ్డి చేతుల మీదుగా హన్మకొండ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు ప్రొఫెస ర్ ఎస్.ఆగయాచారి, కార్యదర్శి కొంగమోహన్, కోశాధికారి కె.సుభాష్, పోకలచందర్, ప్రొఫెసర్ ఎస్.ఎం.రెడ్డి ఈ అవార్డు స్వీకరించారు. అలాగే, ఎంజేఎఫ్ బ్లడ్ డొనేషన్ చైర్మన్ జిల్లా పురుషోత్తం బెస్ట్ బ్లడ్ డొనేషన్ చైర్మన్ అవా ర్డు స్వీకరించారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని జిల్లా గవర్నర్ గోపాల్‌రెడ్డి అభినందించారు.
Advertisement
Advertisement