జాతీయ స్థాయి రైఫిల్‌ పోటీలకు హాసిని | hasini national rifle shooting selected | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి రైఫిల్‌ పోటీలకు హాసిని

Published Mon, Oct 24 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

hasini national rifle shooting  selected

రామచంద్రపురం : 
పట్టణానికి చెందిన వ్యాపారవేత్త సత్తి కృష్ణ చైతన్యరెడ్డి కుమార్తె కృష్ణ హాసిని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేష¯ŒS అండర్‌ 14 జాతీయ స్థాయి రైఫిల్‌ పోటీలకు ఎంపికయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం జరిగిన 62వ అంతర్‌ జిల్లాల రాష్ట్ర స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీలలో ఎయిర్‌ పిస్టల్‌ 10 మీటర్ల షూటింగ్‌ విభాగంలో హాసిని ఉత్తమమైన ప్రతిభను కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు జిల్లా ఏజీఎఫ్‌ రైఫిల్‌ అసోసియేష¯ŒS కార్యదర్శి సమీర్‌ విలేకరులకు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement