నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు | heavy floods to nizam sagar project | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌కు భారీగా వరద నీరు

Published Sun, Sep 25 2016 5:25 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

heavy floods to nizam sagar project

నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి సామర్ధ్యం 17 టీఎంసీలు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి పోచారం, ఎమ్మెల్యేలు షిండే, రవీందర్‌రెడ్డిలు ప్రాజెక్టుకు సంబంధించిన 2 గేట్లను ఎత్తి నీటికి కిందకు వదిలారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement