నంద్యాలలో భారీ వర్షం
Published Sun, Jun 4 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాలు రాష్ట్ర్రంలోకి ప్రవేశించడంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో పిడుగులు పడే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించింది. శనివారం నంద్యాలలో అత్యధికంగా 55.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి.
Advertisement
Advertisement