గిద్దలూరులో కుండపోత వర్షం | heavy rains in giddalur mandal | Sakshi
Sakshi News home page

గిద్దలూరులో కుండపోత వర్షం

Published Thu, Sep 15 2016 8:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

heavy rains in giddalur mandal

గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో మండల పరిధిలోని వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల రహదారులు జలమయమైనాయి.  దాదాపు 3 సంవత్సరాల తర్వాత మండలంలో భారీ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement