హిందూపురం ఎంఈఓ అరెస్టు | hindupur meo gangappa arrest | Sakshi
Sakshi News home page

హిందూపురం ఎంఈఓ అరెస్టు

May 19 2017 11:23 PM | Updated on Sep 5 2017 11:31 AM

హిందూపురం ఎంఈఓ గంగప్పను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐలు బాషా, శ్రీధర్‌ తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం ఎంఈఓ గంగప్పను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐలు బాషా, శ్రీధర్‌ తెలిపారు. ఇదే మండలం మిట్టమీదపల్లిలో పదో తరగతి పాసైన ఓ విద్యార్థినితో ఈ నెల 15న అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఎంఈఓను ఎట్టకేలకు అరెస్టు చేశామన్నారు. పెనుకొండ కోర్టులో హాజరుపరచనున్నట్లు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement