రిపబ్లిక్‌ డే పరేడ్‌కి విద్యార్థిని ఎంపిక | hindupur student to delhi parade | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డే పరేడ్‌కి విద్యార్థిని ఎంపిక

Published Wed, Jan 4 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

hindupur student to delhi parade

హిందూపురం రూరల్‌ : పట్టణంలోని చిన్మయ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రాకృతి ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్‌ భీమరాజశెట్టి బుధవారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన  కర్నూలు బెటాలియన్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల విభాగంలో విద్యార్థినికి చోటు దక్కినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాకృతిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement