ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి: ఫరీదుద్దీన్ | i am satisfy with mlc post, says fareeduddin | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ పదవితో సంతృప్తి: ఫరీదుద్దీన్

Published Fri, May 27 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

i am satisfy with mlc post, says fareeduddin

జహీరాబాద్:ఎమ్మెల్సీ పదవికి టీఆర్‌ఎస్ అధిష్టానం తన పేరును ఖరారు చేయడంపై ఎం.డి.ఫరీదుద్దీన్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన  ‘సాక్షి’తో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సీటు కోసం తానెలాంటి ప్రయత్నా లూ చేయలేదన్నారు. పార్టీకి తన సేవలను గుర్తించి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement