వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ | i will consontrate in politics after my hundred film: balakrishna | Sakshi
Sakshi News home page

వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ

Published Fri, Aug 14 2015 8:57 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ - Sakshi

వందో సినిమా తర్వాత పూర్తి రాజకీయాల్లోకి: బాలకృష్ణ

అనంతపురం: వందో చిత్రం తర్వాత తాను పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటానని ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. దేశంలోనే హిందూపురం పట్టణాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని చెప్పారు. శుక్రవారం పట్టణ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాగునీటి కష్టాలు తీరుస్తానని, హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement