ఇడియా నుంచి ఎయిర్‌టెల్‌కి .. | idea to airtel | Sakshi
Sakshi News home page

ఇడియా నుంచి ఎయిర్‌టెల్‌కి ..

Published Fri, Nov 4 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

idea to airtel

- మారిన ఉద్యాన, ఏపీఎంఐపీ అధికారుల ఫోన్‌ నంబర్లు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఉద్యాన అధికారులతో పాటు ఏపీఎంఐపీ అధికారుల ఫోన్‌ నంబర్లు మారాయి. ఐడియా నుంచి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌కు మారారు. కర్నూలు ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రఘునాథరెడ్డికి 79950 86793, నంద్యాల ఏడీ సతీష్‌కు 79950 86794 నంబర్లు ఇచ్చారు. కర్నూలు ఏడీ కార్యాలయం టెక్నికల్‌ అధికారికి 79950 87012, కోడుమూరు ఉద్యాన అధికారికి 79950 87013, డోన్‌ 79950 87014, కర్నూలు 79950 87015, పత్తికొండ 79950 87016, ఎమ్మిగనూరు 79950 87017, మంత్రాలయం 7995087018 నంబర్లు కేటాయించారు. ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసులు 79950 87059, అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ మురళిమోహన్‌ రెడ్డికి 79950 87060 నంబర్లు వచ్చాయి. ఎంఐఏఓల నంబర్లు సైతం మారాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement