నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడి | illigal alchohal seized | Sakshi
Sakshi News home page

నాటుసారా బట్టీలపై ఆకస్మిక దాడి

Published Wed, Jan 6 2016 1:48 PM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

illigal alchohal seized

కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఎర్రగుంట్ల అడవుల్లో నాటుసారా బట్టీలపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 2400 లీటర్ల బెల్లం ఊట, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement