సినిమా చూస్తూ వ్యక్తి మృతి
Published Fri, Jul 29 2016 9:12 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
భీమవరం టౌన్ : భీమవరం వన్‌టౌన్ పరిధిలోని ఓ థియేటర్‌లో గురువారం సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు భీమవరానికి చెందిన శివాల రాము(43)గా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Advertisement
Advertisement