15,16 తేదీల్లో ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్
Published Wed, Sep 28 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి కర్నూలు, ఆదోని డివిజన్ల విద్యార్థులకు ఆక్టోబర్ 15,16 తేదీల్లో ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీవైఈఓలు సమన్వయంతో విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేసుకోవడానికి సహకారం అందించాలన్నారు.
Advertisement
Advertisement