నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యార్థి మృతి | intermediate student naveen died at ganesh dispersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యార్థి మృతి

Published Sun, Sep 20 2015 7:13 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

intermediate student naveen died at ganesh dispersion

ధర్మవరం(అనంతపురం): వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గణనాథుడిని నీట ముంచుతున్న క్రమంలో ఇంటర్ విద్యార్థి వంకలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని మోటుమర్ల వంకలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. ధర్మవరం సాయినగర్ కాలనీకి చెందిన నవీన్(17) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కాలనీలోని గణానాధుడి నిమజ్జన కార్యక్రమం జరగుతుండటంతో.. అందులో పాల్గొనడానికి వెళ్లాడు ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement