20న నిరుద్యోగులకు ఇంటర్య్వూలు | Interview on 20th in Achampet | Sakshi

20న నిరుద్యోగులకు ఇంటర్య్వూలు

Aug 18 2016 8:14 PM | Updated on Aug 20 2018 6:18 PM

అమ్రాబాద్‌ : ఈ నెల 20న అచ్చంపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు విలేకరులతో తెలిపారు.

అమ్రాబాద్‌ : ఈ నెల 20న అచ్చంపేట మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు విలేకరులతో తెలిపారు. ఉపాధి కల్పన కోసం వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు 10వతరగతి నుంచి డిగ్రీ చదివిన 18నుంచి 26 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు తమ ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement