జీపు బోల్తా: 9 మందికి తీవ్ర గాయాలు | Jeep roll over, 9 people severe injuries | Sakshi
Sakshi News home page

జీపు బోల్తా: 9 మందికి తీవ్ర గాయాలు

Published Sun, Apr 3 2016 3:53 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Jeep roll over, 9 people severe injuries

యాలాల: రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు నుంచి యాలలకు వస్తుండగా  ఓ జిపు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ సత్యనారాయణ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement