
శ్రీవారికి భక్తితో..
ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సతీసమేతంగా మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి, ఫొటోలు దిగడానికి అభిమానులు ఆసక్తిచూపారు. – సాక్షి, తిరుమల