దుర్గమ్మ సేవలో జస్టిస్ రమణ
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు.
Published Wed, Aug 17 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM