జగన్‌ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు | kapu family met ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

జగన్‌ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు

Published Wed, Jul 20 2016 11:50 PM | Last Updated on Mon, Jul 30 2018 6:12 PM

జగన్‌ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు - Sakshi

జగన్‌ను కలిసిన కాపు కుటుంబ సభ్యులు

మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

రాయదుర్గం అర్బన్‌ : మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం  హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తన సోదరుడు వరికూటి హంపారెడ్డి, మంజుల దంపతుల తనయుడు నవీన్‌కుమార్‌రెడ్డికి, విశాఖకు చెందిన వెంకట మహేశ్వర్‌రెడ్డి, జయలక్ష్మి పద్మజ దంపతుల తనయ రిషితరెడ్డికి ఆగస్టు ఏడో తేదీన వివాహం జరగనుంది.
 
ఈ వివాహానికి హాజరుకావల్సినదిగా కాపు రామచంద్రారెడ్డి తన సతీమణి కాపు భారతితోపాటు హంపారెడ్డి దంపతులు, మహేశ్వరరెడ్డి దంపతులు ఆహ్వానపత్రికను జగన్‌కు అందజేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement