
వెండితెరపై మహాగణపతి
సాక్షి,హైదరాబాద్: కళాతపశ్వి కె. విశ్వనాథ్ అద్భుత కళాసృష్టి ‘సాగర సంగమం’ చిత్రం. 1983లో తీసిన ఈ చిత్రం.. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో కమల్‌హాసన్ వీరావేశంతో నర్తిస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. అలా మన గణనాథుడు వెండితెరకు సైతం ఎక్కాడు.