టీటీడీకి చెందిన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వరయలో స్థానిక సీతారామాలయ దేవస్థానం సహకారంతో శనివారం విజయపురి సౌత్‌లోని కృష్ణవేని ఘాట్‌లో పలువురు మహిళలు కృష్ణమ్మకు సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు.
కృష్ణమ్మకు సామూహిక హారతి
Published Sun, Jul 24 2016 8:17 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
విజయపురిసౌత్: టీటీడీకి చెందిన సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వరయలో స్థానిక సీతారామాలయ దేవస్థానం సహకారంతో శనివారం విజయపురి సౌత్‌లోని కృష్ణవేని ఘాట్‌లో పలువురు మహిళలు కృష్ణమ్మకు సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు.
Advertisement
Advertisement