నకిలీ బంగారం తాకట్టు.. 6 కోట్లు స్వాహా! | loans with fake gold and crore rupees lose to banks | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారం తాకట్టు.. 6 కోట్లు స్వాహా!

Published Sun, Dec 11 2016 5:10 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

loans with fake gold and crore rupees lose to banks

విశాఖ: నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పరిధిలోని పలు బ్యాంకుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా రూ. 6 కోట్లు రుణాలు తీసుకున్న 12 మంది సభ్యుల ముఠాను ఎంవీపీ కాలనీ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

మూడు నెలల్లోనే 18 ఖాతాల ద్వారా ఈ రుణాలను పొందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులలో విశాఖ, ఒడిశాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement