‘వన్నె’ చిన్నెల కన్నయ్యా..! | Lord Krishna colourful | Sakshi
Sakshi News home page

‘వన్నె’ చిన్నెల కన్నయ్యా..!

Published Tue, Aug 23 2016 10:34 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

‘వన్నె’ చిన్నెల కన్నయ్యా..! - Sakshi

‘వన్నె’ చిన్నెల కన్నయ్యా..!

మారీసుపేట: ఈ నెల 25న కష్ణాష్టమిని పురస్కరించుకుని తెనాలిలోని రోజారీ కాన్వెంట్, హరితా బాలకుటీర్‌ పాఠశాలలో డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న నారిశెట్టి బాలసుబ్రమణ్యం వాటర్‌ కలర్స్‌తో వేణుగానం చేస్తున్న కష్ణుడి చిత్రపటాన్ని రూపొందించారు. 41 x 31 సైజ్‌లో ఉన్న చిత్రం ఒరియా సై ్టల్‌లో ఉందని సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement